అమీన్పూర్లో పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావు
జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గం అమీన్‌పూర్‌లోని సాయికృప కాలనీ లోని ఓ ప్రైవేటు స్కూల్ సమీపంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కాలనీలో ప్రజలు బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాన్ని మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. కుటుంబ సభ్యులందరికీ, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేయాలని అధికారులకు ఆదేశాల…